Friday, November 9

To whom it may concern

I have been neglecting this blog, I know. I am seriously considering shutting it down, really. But before I do that, here is one more:

కోపం లేదు నాకు నిరాశే గాని

నమ్మిన ఎదలో ముళ్ళు చల్లి
ప్రేమపూలేరుకుని వెళ్ళిపోయావని

ఎన్నాళ్ళు నీ కోసం ఎదురు చూసాను

హఠాత్తుగా కనబడి
గుండెల్లో అలజడి
సద్దుకోక మునుపే
నేనెన్నాళ్ళో కూడబలుక్కున్న
స్వాగతవచనాలు వినక మునుపే
సెలవని వెళ్ళిపోయావని

నిరీక్షణ అంతమయి
అనంతమైన విరహం మొదలయి
కుమిలే నా కోర్కెల నూరడించే
ఒక్క జ్ఞాపకమైనా
వదలకుండానే వెళ్ళిపోయావని

కోపం లేదు నాకు నిరాశే గాని

Cheers!

20 comments:

గిరి Giri said...

why shut it down? keep at it at your own pace..

Anonymous said...

బ్లాగును మూసేయటం చక్కటి నిర్ణయం. సరైనసమయంలో సరైన పనంటే అదే.

Lalita said...

Giri- Even maintaining at my own pace is beginning to seem an uphill task these days. But I thank you for the encouragement.

Anon-చిట్టెలుక గారూ, ప్రవర చెప్పుకుని ఆ మాట అనుంటే బాగుండేది. I would have appreciated it.

గిరి Giri said...

I didn't focus on my Telugu blog for a long long while. Of late that changed, and the change changed me a little bit too..I have had a desire to write padyaalu using chandassu for years..Only recently I started writing them and with the encouragement and helpful guidance of other bloggers, I am able to come up with a few padyaalu..they give me good deal of satisfaction..so much so, i started neglecting my english blog:)

rākeśvara said...

మూసి వేయడమెందుకు.
ఉండనీయండి, ఎప్పుడైనా ఏఁవైనా వ్రాయాలనిపించినప్పుడు పనికొస్తుంది.
నేను నా ఆంగ్లబ్లాగుని అలానే వుంచేసా. చాలా రోజులనుండి అసలేం రాయలేదక్కడ.

Bolloju Baba said...

your poem is nice.
the wetness of the feel is felt. what else a poet needs?
go ahead.
hope we will meet again in a newer post.

bolloju baba

Anonymous said...

I write to you here, as I don't want to put up such an unrelated and somewhat personal comment on your other, much-better-read blog.

I have lurked for at least one year on your blog(s) and waited eagerly for new posts. In a strangely selfish way I am afraid the RA will overtake your life, and your readers (and the world at large too), will be poorer for it.

I don't know you personally, so I find it hard to empathise with your suffering except in worrying about what it may also be doing to your ability (and certainly inclination) to write.

This may seem like a weird way to express concern, but it is truly how I feel, and I don't know a more sensitive way of saying it.

At a tangent - an aunt of mine suffers a lot from RA too, and rubbing warmed ghee on her joints helps her greatly, as does including it in her diet. Strictly in the warm, molten form.

Is it only the RA? I hope nothing worsened after the carcinoma diagnosis from earlier?

My best wishes to you, lady - I can see you are brave and good humoured about it all - very few people are. I and many others admire you greatly for it.

A reader.

Anonymous said...

This is to inform all readers - lalita passed away on 26 August at 3.10 pm.- Kavita Chintamani (her elder sister-contact me at kavita@chintamani.org )

GIREESH K. said...

may her soul rest in peace.

మాలతి said...

May her soul rest in peace.

netizen నెటిజన్ said...

Miss you friend!

Rajendra Devarapalli said...

రౌద్రి గారి గురించి తెలుసుకొవటమే ఆమె మరణవార్తతో అన్న భావన ఉదయం కూడలి కామెంట్లలలో చదివిన దగ్గర్నుండీ ఒకరకమైన విషాదాన్ని నింపింది.రౌద్రి గారి మరణానికి వారి కుటుంబసభ్యులకు నా హృదయపూర్వక సానుభూతి.

రాధిక said...

ఏమి చెప్పాలో తెలియట్లేదమ్మా.మీరెక్కడున్నా బాగుండాలి.

Bolloju Baba said...

it is too unfortunate to miss her.

may her soul rest in peace.

bollojubaba

Anonymous said...

I did miss you-a long time back-when there was a silence after AGNIPANJARAM and I miss you once again -my salutations to one of the beautiful and influential voices that showed me 'that thing beyond'
mythili

Bolloju Baba said...

నాపై రెండు కామెంట్లు ఎంత అమెత్యూరిష్ గా ఉన్నాయి్?

మొదటిది ఒక మంచి కవిత ను అస్వాదించిన తరువాత, రెండవది ఆవిడ చనిపోయారన్న తరువాత వ్రాసినవి.


ఇప్పుడు తెలిసింది వీరు ఆరుద్ర గారి కుమార్తె అని, ఇప్పటికే లబ్ద ప్రతిష్టులైన కవయిత్రి అని.

నేనా వీరిని గో అహెడ్ అని సూచించినది.
నేనా వీరిని బ్లాగును కొనసాగించమని కోరింది.
నేనా వీరిని మరలా కలుద్దాం అని అన్నది.

తలచుకొంటూంటేనే ఒళ్లు గగుర్పొడుస్తున్నది.
విధి ఎంతటి విచిత్రమైనది.

ఆవిడ ఆత్మకు శాంతి చేకూరాలని హృదయమంతటితోనీ దేవుని వేడుకోవటం తప్ప ఏమి చేయగలను?

వారెక్కడున్నా నా అల్పత్వాన్ని మన్నించమని కోరుకుంటున్నాను.

బొల్లోజు బాబా

Rajendra Devarapalli said...

బాబా గారు,మీరు అలా అనుకోవాల్సిన అవసరం లేదు.షేక్స్పియర్ ను కూడా మీరు బాగా రాస్తారండి,బాగా(తరచూ)రాయండీ అంటే ఆనందిస్తాడు తప్ప వీళ్ళా నారచనలను మెచ్చుకునేది అని మొహం చిట్లిమ్చుకోడు.అలాచేస్తే అతను ఎవరో అవుతాడు.ఆమె అనారోగ్యం తో ఉన్నారని మనం ఎలా ఊహించగలం?ఆమె సాహితీపఠనం తో కాస్త స్వాంతన పొందండి.

Anj212 said...

i am in love with this blog, love the article
bollywood
cinemaceleb.com
tollywood
Bollywood
Tollywood
Salman Khan
Shah Rukh Khan
Box Office
Photos
Entertainment
Videos

Unknown said...

Good evening
its a nice information blog
The one and the only news website portal INS Media.
please visit our website for more news updates..
https://www.ins.media/

Unknown said...

good story and nice explination.
https://goo.gl/Yqzsxr
plz watch and subscribe our new channel.

 
Creative Commons License
This work is licensed under a Creative Commons Attribution-Noncommercial-No Derivative Works 3.0 License.